ADB: ఇండియన్ రెడ్ క్రాస్ ఆదిలాబాద్ శాఖకు కమిటీ సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మూడు ప్యానల్‌గా మొత్తం 46 మంది పోటీ చేస్తున్నారు. సభ్యత్వం కలిగి ఉన్న 3990 మంది ఓటర్ల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక నిర్వహిస్తున్న జడ్పీ కార్యాలయం ఎదుట తమ ప్యానల్‌కే ఓటు వేయాలని పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కోరుతున్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా రెడ్ క్రాస్ ఎన్నిక


