హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరుడైన సుబేదార్ మేజర్ పార్థివదేహంతో వెళ్తున్న అంబులెన్స్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మేజర్ కుమారుడు, సోదరుడు, మేనల్లుడుతో పాటు అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్‌లో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.