హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ హబ్‌గా అభివృద్ధి: కందుల దుర్గేష్

AP: రాజమండ్రి మెడికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాతీయ స్థాయి వైద్య సదస్సుకు హాజరై మాట్లాడారు. రాజమండ్రి పరిసరాల్లో 15 క్యాథ్ ల్యాబ్ ఉన్నాయని తెలిపారు. వైద్యరంగ అభివృద్ధికి జాతీయ సదస్సు మరింత ఊతమిస్తుందన్నారు. తీర ప్రాంతంలో వెల్‌నెస్ సెంటర్లను అభివృద్ధి చేయాలని, ఏపీలో మెడికల్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.