ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసనల్లో ముగ్గురు మహిళా జర్నలిస్టులు పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పోలీసుల చర్యలను చిత్రీకరిస్తున్న సమయంలో ACP వివేక్ భగత్ అసభ్యంగా తాకి, వెనక్కి నెట్టారని ఓ జర్నలిస్టు ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు నిష్పక్షపాత విచారణ కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
వార్తలు
మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు


