CECపై కాంగ్రెస్ వైఖరిని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఖండించారు. ఓటమి తర్వాత ప్రజా తీర్పును కాంగ్రెస్ అగౌరవపరుస్తోందని విమర్శించారు. ప్రజా తీర్పును అవమానించడం కాంగ్రెస్ DNAలోనే ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుతో ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వార్తలు
కాంగ్రెస్ తీరుపై కేంద్రమంత్రి చౌహాన్ విమర్శలు


