ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు సీఎం విజయ్ నిర్వహించిన రోడ్ షోపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ ఇకనైనా ఎన్నికల పట్ల రాజకీయ దృష్టిని తగ్గించి, పూర్తిస్థాయిలో రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆమె హితవు పలికారు.
వార్తలు
సీఎం విజయ్‌కి తమిళిసై కౌంటర్


