అన్నమయ్య: వాల్మీకిపురంలో ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ విక్టోరియా రాణి తెలిపారు. ఈ మేళాలో ఆటోలివ్, ఫాక్స్‌కాన్, సెంటమ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఆక్టివ్, సాస్‌మోస్, తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులకు 18-22 ఏళ్ల వయసు ఉండాలన్నారు. వివరాలకు నంబర్ 8106539009కు సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మెగా జాబ్ మేళా


