హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

TPT: చిట్టమూరు మండలం మల్లాంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా అలకలదోపు, స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.