హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు ఇలా!

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.162 నుంచి రూ.164, విత్‌స్కిన్ రూ. 251 నుంచి రూ. 272 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.284 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది.