ELR: పోలవరం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్‌గా యు. రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తామని పేర్కొన్నారు. పలువురు అధికారులు ఆయనకి స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
పోలవరం డీఎస్పీగా రవిచంద్ర బాధ్యతల స్వీకరణ


