BPT: 'పల్లె పండగ 2.0'లో భాగంగా వేటపాలెం మండలం పాపాయిపాలెంలో రూ.25 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పరిశుభ్రత, రాకపోకలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే


