ELR: జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం–అక్కంపేట రహదారిలో నిమ్మకాయలు, ముగ్గులు, అగరబత్తీలతో కూడిన అనుమానాస్పద ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా..? లేక నిజంగా ప్రజలని భయబ్రాంతులకు చేసేందుకు ఏమైనా పూజలు చేశారా అనేది తెలియని గందరగోళ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జంగారెడ్డిగూడెంలో క్షుద్రపూజల కలకలం


