NDL: నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించనున్నట్లు టీడీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల పర్యటన


