PPM: ఇవాళ్టి నుంచి వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, శతశాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని కోరుతూ శనివారం మన్యం జిల్లా DCHS అధికారికి సమ్మె నోటీసు అందజేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె


