WG: నరసాపురం నియోజకవర్గం లక్ష్మణేశ్వరం గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. పాఠశాల, వసతి గృహంలోని సదుపాయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచన


