GNTR: జిల్లాలో రాష్ట్ర యువజన సేవల శాఖ, జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ఈనెల 6న ఆంధ్రా క్రైస్తవ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా స్టెప్ సీఈవో పి.వి.ఎన్. సత్యనారాయణ తెలిపారు. జానపద నృత్యం, గీతం, వీధి నాటకం, చిత్రలేఖనం, కవిత్వ రచన పోటీలు ఉంటాయని, యువత పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
యువజనోత్సవాలకు యువతకు పిలుపు


