కడప 25వ డివిజన్ బాలాజీపేటలో టీడీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీలో చేరాయి. జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌భాషా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరికలు


