TG: కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఇవాళ తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవంతోపాటు, కరీంనగర్‌లో ప్రతిమ వైద్య కళాశాల రజతోత్సవవేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, పలుకారణాలవల్ల పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
వార్తలు
అమిత్‌షా రాష్ట్ర పర్యటన వాయిదా


