KDP: జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్‌లో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసుల నేపథ్యంలో.. ‘‘ఇలాంటి కేటుగాళ్లకు బేడీలు పడటం ఖాయం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిపై అవినాష్ రెడ్డితో జమ్మలమడుగులో అయినా, పులివెందులలో అయినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
కేటుగాళ్లకు బేడీలు తప్పవు: ఎమ్మెల్యే


