హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చౌడుపల్లి గ్రంథాలయానికి నూతన కమిటీ ఎన్నిక

ASR: చింతపల్లి మండలంలోని చౌడుపల్లి గ్రామ గ్రంథాలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని గ్రామ పెద్దలు, యువత, ఉపాధ్యాయుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వెంకట రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఓంకార్, కోశాధికారిగా మూర్తి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శాంతి ప్రసాద్, కూడా సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా అర్జున్ తదితరులు ఎన్నికయ్యారు.