ATP: రాయదుర్గం మండలంలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా, కరువు మండలంగా ప్రకటించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సాల్‌రెడ్డిని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. అనంతపురంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో 311.3 మి.మీ. వర్షపాతానికి 144.4 మి.మీ. మాత్రమే నమోదైందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: ఎమ్మెల్యే


