విశాఖపట్నంలో సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. జిల్లాకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లను విశాఖ ఎంవీపీ కాలనీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 22లోగా సమర్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సివిల్స్‌కు ఉచిత శిక్షణ


