సత్యసాయి: అనకాపల్లి జిల్లాకు చెందిన 2000 మందికి పైగా భక్తులు పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుల్వంత్ హాల్‌లో సాయియూత్ 'సాయి గాన లహరి' భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలు తెలుగు భక్తి గీతాలను ఆలపించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో భక్తి సంగీత కార్యక్రమం


