హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ‘గుడ్ మార్నింగ్’ నరసరావుపేట కార్యక్రమం

PLD: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు సమయానికి హాజరుకావాలని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.