KDP: కొండాపురం (M) రేగడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆవుల అజిత్ (80) మృతి చెందినట్లు ఎర్రగుంట్ల ASI గురుశంకర్‌రెడ్డి తెలిపారు. మృతుడు తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించినట్లు ASI వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కింద పడి వృద్ధుడి మృతి


