హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిధులను కేవలం జీతాలకే ఖర్చు చేయాలి: కలెక్టర్

ATP: సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు 55వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ నిర్వహించారు. గత ఏడాది జరిగిన రూ. 110 కోట్ల ఖర్చుల పరిపాలనా అనుమతులకు బోర్డు ఆమోదించింది. నిధులను కేవలం జీతాలకే ఖర్చు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కె. శ్రీనివాసులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధి రామేశ్వర్ పృష్టి పాల్గొన్నారు.