హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కలుషిత నీరు తాగి 12 మందికి అస్వస్థత

NTR: జగ్గయ్యపేట సమీపంలోని తెలంగాణ సరిహద్దు గ్రామం అప్పల నర్సాపురంలోని భద్రాద్రి ఐరన్‌ ఓర్‌ ఫ్యాక్టరీలో కలుషిత నీరు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తలనొప్పితో బాధపడుతున్న వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు బీహార్‌కు చెందిన కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.