SKLM: నందిగాం మండలం నరేంద్రపురానికి చెందిన రైల్వే ఉద్యోగి గేదెల నూకరాజు(55) గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నౌపడా జంక్షన్‌లో లైట్ మెన్ గా పనిచేస్తున్న ఆయన అత్తవారి ఊరిలో నివసిస్తున్నారు. తీవ్ర అస్వస్థతతో జిల్లా ఆస్పత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య


