NTR: భక్తుల రద్దీ, ఘాట్ రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. కనకదుర్గనగర్ వైపు వాహనాల రాకపోకలు నియంత్రిస్తామన్నారు. బ్యాటరీ వాహనాలు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లులకే వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఇంద్రకీలాద్రిపై VIP దర్శనాలు నిలిపివేత


