హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: నారాయణ గురు

కుల వివక్ష, సామాజిక అసమానతలతో సమాజం ఇబ్బందులు పడుతున్న రోజుల్లో నారాయణ గురు గొప్ప మార్పుకు బాటలు వేశారు. విద్య, ఆధ్యాత్మికత, సమానత్వమే అభివృద్ధికి పునాదులని చాటారు. 'ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు' అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అణగారిన వర్గాలకు విద్య, ఆలయ ప్రవేశం, సామాజిక గౌరవం వంటి అంశాలపై పోరాడారు. కుల, మత భేదాలకంటే మానవత్వానికి విలువ ఇవ్వాలని ఆయన బోధించారు.