TG: తరగతి గదికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని విద్యా సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు డిగ్రీతో పాటు ఉద్యోగానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు సాధించేలా విద్యా విధానం ఉండాలన్నారు. ప్రతి యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల ఆలోచనలను స్టార్టప్‌లుగా మలచాలని మంత్రి సూచించారు.
వార్తలు
విద్యా సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు


