TG: ఆటో కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలనే అజెండాగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
వార్తలు
ఆటో డ్రైవర్లకు త్వరలో సంక్షేమ బోర్డు: భట్టి


