TG: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కోల్ ఇండియా యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మికులకు రూ.1,10,250 పీఎల్‌ఆర్ చెల్లింపునకు అంగీకారం కుదిరింది. దీంతో 39 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
వార్తలు
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్


