AP: విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ.. AI సమాచార బోర్డులు, 'చైల్డ్ ట్యాగింగ్' విధానం అందుబాటులోకి తెచ్చారు. 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్, 3,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్‌లో 'జాతీయ సరస్ మేళా'ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తి
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

