KMR: AP ఐటీ, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ను నిజామాబాద్ జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ విజయవాడలో కలిశారు. APలోని ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులను పర్వతారోహణ వైపు మళ్లించేందుకు మోటివేషనల్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కోరినట్లు ఆమె తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఆదేశానుసారం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
మంత్రిని కలిసిన మలావత్ పూర్ణ


