2021 నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కాలి గాయం వ్యవహారంపై బెంగాల్ సీఎం సువేందు అధికారి దర్యాప్తునకు ఆదేశించారు. దీదీది నకిలీ గాయమని, ఎముక విరిగినట్లు వైద్య ఆధారాల్లేవని సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద పక్కా సాక్ష్యాలున్నాయని, ఉప ఎన్నికల తర్వాత విచారణ వివరాలు వెల్లడిస్తామన్నారు. గతంలో ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని ఈసీ నివేదిక సైతం తేల్చిన విషయం తెలిసిందే.
వార్తలు
మమతా బెనర్జీ గాయం డ్రామా: సీఎం


