HYD: నగరంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేపర్ పరిశ్రమలో రీసైక్లింగ్, గ్రీన్ టెక్నాలజీ, ఇంధన సామర్థ్యం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. ఆర్థికాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. యువతకు ఉపాధి, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
యువతకు అవకాశాలు కల్పించాలి: గవర్నర్


