హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంఎస్ఎఫ్ జాతీయ సదస్సు పోస్టల్ ఆవిష్కరణ

SRCL: ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే జాతీయ ప్రతినిధుల సదస్సు పోస్టర్లను సిరిసిల్ల డిగ్రీ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ పుట్ట రవి మాదిగ తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.