హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ వాహనదారులకు షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 7,000 బంకుల్లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. పెరిగిన ధరలు ఇవాళ్టి హి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం ఇంధన ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.