ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR)లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఖర్గే ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా పేదలు, కార్మికులు, మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో బూత్‌లో 500 ఓట్లను తొలగిస్తూ, తమకు అనుకూలమైన పేర్లను చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఖర్గే స్పష్టం చేశారు.
వార్తలు
‘పేదలు, మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారు’


