WGL: భద్రకాళి దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక ఉత్సవాలకు WGL పోలీస్ కమిషనర్ శ్వేతను భద్రకాళి ఆలయ ప్రధాన పూజారి భద్రకాళి శేషు, ఈవో సునీత ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం CPకి ఆహ్వాన పత్రిక అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
నవరాత్రి ఉత్సవాలకు సీపీకి ఆహ్వానం


