HYD: నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 2026-27కు 310 ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన ITI అభ్యర్థులు అక్టోబర్ 11 రాత్రి 11:59 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.7,700-రూ.8,050 స్టైఫండ్ అందుతుంది.
వార్తలు
ECILలో 310 ITI అప్రెంటిస్ పోస్టులు


