హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హెచ్‌ఆర్‌ఎస్ గార్డెన్స్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల హామీతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకుని కేసీఆర్ నియమించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.