ఖమ్మం అల్లీపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని మంత్రి తుమ్మల పరిశీలించారు. అమరావతి ఆలయ నమూనాలో, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతో నిర్మించనున్న ఈ దేవాలయానికి ఈ నెల 12న భూమిపూజ జరగనుంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఖమ్మం అల్లీపురంలో శ్రీవారి ఆలయ భూమిపూజ..!


