హైదరాబాద్: 28°C
వార్తలు

కేసుల పురోగతి, పెండింగ్ అంశాలపై ఎస్పీ సమీక్ష

BDK: కోర్టు డ్యూటీ అధికారులతో కోర్టు కేసుల పురోగతి, పెండింగ్ అంశాలు, కేసుల పరిష్కారంపై గురువారం ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష జరిపారు. కోర్టు కేసులకు సంబంధించిన ప్రొటెస్ట్ పిటిషన్లను సక్రమంగా పర్యవేక్షించాలని, నేర విచారణ ప్రక్రియ నిబంధనలైన సీఆర్‌పీసీ 82, 83 ఉత్తర్వులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.