KMM: చింతకాని మండలం నాగులవంచ సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం


