2026 ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు మళ్లీ పసిడి రావడం సంతోషకరమైన సందర్భమని, ఇది దేశానికే గర్వకారణమని ఆయన 'X'లో పేర్కొన్నారు. అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపిన ప్రధాని.. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వార్తలు
క్రికెట్‌లో భారత్‌కు పసిడి.. మోదీ శుభాకాంక్షలు


