ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితిపై విదేశాంగ శాఖ(MEA) అప్‌డేట్ ఇచ్చింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో వేగంగా కోలుకుంటున్నారని వెల్లడించింది. స్మిత్‌కు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న UAE ప్రభుత్వానికి, అక్కడి అధికారులకు భారత విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.
వార్తలు
కెప్టెన్ స్మిత్ మచ్చర్ హెల్త్ అప్‌డేట్


