హైదరాబాద్: 28°C
వార్తలు

'తరంగ్ శక్తి' వీడియోను పంచుకున్న IAF

భారత వాయుసేన(IAF) 'తరంగ్ శక్తి 2026' ఎక్సర్‌సైజ్‌ వీడియోను విడుదల చేసింది. ఇందులో పాల్గొన్న దేశాల యుద్ధ విమానాలు, సిబ్బంది నింగిలో చేసిన ఫార్మేషన్ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది భాగస్వామ్య దేశాల మధ్య నమ్మకం, ఖచ్చితత్వం, స్నేహభావానికి ప్రతీక అని వాయుసేన పేర్కొంది. ఈ విన్యాసాలు 'పవర్ ఇన్ పార్టనర్‌షిప్'కు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది.