భారత్, రష్యా కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ప్రధానంగా చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్, INSTC, నార్తర్న్ సీ రూట్‌లపైన ఇరు దేశాలు చర్చించాయి. ఇంధన సహకారంపై స్పందిస్తూ.. భారతీయ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని భారత్ స్పష్టం చేసింది. ఇంధన సరఫరా కోసం ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా బహుళ వనరులను కొనసాగిస్తామని రష్యాకు భారత్ చెప్పింది.
వార్తలు
చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్‌పై కీలక చర్చ


